EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రాష్ట్రస్థాయి యోగాసన ఛాంపియన్షిప్ కి ఎంపికైన విద్యార్థి

    Author
    Posted By AKULA MADHU
    | 28 Sep 2026, 07:32 AM |
    రాష్ట్రస్థాయి యోగాసన ఛాంపియన్షిప్ కి  ఎంపికైన విద్యార్థి

    చౌటుప్పల్: రాష్ట్రస్థాయి యోగాసన ఛాంపియన్షిప్ 2026 కి ఎంపికైన రూపాని సాత్విక్. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ లో నిన్న జరిగిన యోగాసనా ఛాంపియన్షిప్ 2026 లో భాగంగా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ యాదాద్రి భువనగిరి వారి ఆధ్వర్యంలో గోల్డ్ మెడల్ తో పాటు ప్రశంస పత్రాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం ఈ విద్యార్థి స్థానిక లక్కారం మోడల్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. రాష్ట్రస్థాయి లో ఎంపిక కావడం పట్ల తల్లిదండ్రులతో పాటు పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో జాతీయస్థాయిలో కూడా రాణించి ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు