EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • చౌటపల్లి సొసైటీ నూతన డైరెక్టర్ మాసాని యాకూబ్. మరియు పర్వతగిరి సొసైటీ డైరెక్టర్ ఆబర్ల రవి దళిత సంఘాల నాయకులు సన్మానం

    Author
    Posted By JANA CHARITRA
    | 29 Sep 2026, 08:16 AM | TELANGANA, వరంగల్
    చౌటపల్లి సొసైటీ నూతన డైరెక్టర్ మాసాని యాకూబ్. మరియు పర్వతగిరి సొసైటీ డైరెక్టర్ ఆబర్ల రవి దళిత సంఘాల నాయకులు సన్మానం

    జన చరిత్ర న్యూస్
    పర్వతగిరి మండలంలోని చౌటపల్లి & పర్వతగిరి నూతన సొసైటీ డైరెక్టర్ మాసాని యాకూబ్ మరియు ఆబర్ల రవి ఎన్నికైనందుకు మండలంలోని దళిత సంఘాలు నాయకులు వర్షం వ్యక్తం చేశారు. దళితులు అన్ని రంగాలలో ముందుండాలీ దళిత సంఘాల ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానం చేయనైనది. ఈ కార్యక్రమంలో దళితరత్న అవార్డు గ్రహీత చిన్నపాక శ్రీనివాస్, అంబేద్కర్ ఫిలాసఫీ అవార్డు గ్రహీత జంగిలి బాబు. ఆర్ఎస్పి జిల్లా కార్యదర్శి వల్లందాస్ కుమార్. మాస్ మండల అధ్యక్షులు బోట్ల భాస్కర్. సీనియర్ నాయకులు జిల్లా కనకయ్య. రాపాక నాగయ్య. తాటికాయల సమ్మయ్య. పసుల శ్రీనివాస్. వర్షం ఆనంద్. రాపాక భాస్కర్. తాటికాల రాజు. తదితరులు పాల్గొన్నారు.