EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సూర మల్లయ్య గారి ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి హాజరైన రైతుబంధు మండల మాజీ అధ్యక్షులు చిన్నపాక శ్రీనివాస్

    Author
    Posted By JANA CHARITRA
    | 30 Oct 2026, 06:36 PM | TELANGANA, వరంగల్
    సూర మల్లయ్య గారి ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి హాజరైన రైతుబంధు మండల మాజీ అధ్యక్షులు చిన్నపాక శ్రీనివాస్

    జన చరిత్ర న్యూస్
    పర్వతగిరి మండలంగోపనపల్లి గ్రామం లో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. గ్రామ మాజీ ఉప సర్పంచ్ సూర అశోక్ గారు మరియు మాజీ ఎంపిటిసి సూర రమేష్ తండ్రిగారైన సూర మల్లయ్య గారి ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి హాజరయ్యారు బిఆర్ఎస్ రైతుబంధు మండల మాజీ అధ్యక్షులు చిన్నపాక శ్రీనివాస్ గారు ఈ సందర్భంగా సూర మల్లయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఏఎంసి డైరెక్టర్ పట్టాపురం ఏకాంతం గౌడ్. గోపనపల్లి బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ కాంటెస్ట్ అభ్యర్థి బెల్లం కుమారస్వామి. బిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు బోయిని రవీందర్. మంద రాజేందర్. బోయిని రవి. వర్కాల రాజు. బోయిన రమేష్. మంద దేవేందర్. బోయిని ఐలయ్య. జన్ను రాజు. మంద యాకయ్య తదితరులు పాల్గొన్నారు.