EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • 6తారీఖున ఉర్సు గుట్ట కూడా ప్రాంగణంలో జరుగు నరకాసురవద ఉత్సవాలు

    Author
    Posted By JANA CHARITRA
    | 04 Nov 2026, 07:14 PM | TELANGANA, వరంగల్
    6తారీఖున ఉర్సు గుట్ట కూడా ప్రాంగణంలో జరుగు నరకాసురవద ఉత్సవాలు

    ఈనెల ఆరవ తారీఖున ఉర్సు గుట్ట కూడా ప్రాంగణంలో జరుగు నరకాసురవద ఉత్సవాలు జయప్రదం చేయడానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా నరకాసురవ ఉత్సవ కమిటీ అధ్యక్షులు మరుపల్ల రవి కోరినారు బుధవారం రోజున శ్రీ బీరన్న స్వామి దేవాలయంలో జరిగిన సమావేశంలో అధ్యక్షులు మరుపల్లి రవి మాట్లాడినారు ఎన్నో ప్రయాసలు కూర్చి గతంలో జరిగిన యదార్థ సంఘటనలు నేటి తరానికి తెలియజేయడానికి నరకాసురవద ఉత్సవాలు జరుపుతున్నామని నరకాసురవద ఉత్సవము చెల్లించిన తర్వాతనే వ్రతములు నోములు పూజలు చేసుకుంటే పుణ్యప్రదం అని వేద బ్రాహ్మణులు తెలియజేస్తున్నారన్నారు క్రూరడైన నరకాసురుని సంహరించడానికి 58 ఫీట్ల ఎత్తుతో తయారుచేసిన బొమ్మకు పెద్ద ఎత్తున బాంబులు అమర్చి పేల్చి వేస్తామని సాయంత్రం 6:00 నుండి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని ఆయన తెలిపినారు ఇట్టి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా వరంగల్ తూర్పు శాసన సభ్యురాలు కొండ సురేఖ శాసనమండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య కూడా చైర్మన్ గుండు సుధారాణి మాజీ శాసన మండలి సభ్యులు కొండ మురళీధర్ రావు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపాల నవీన్ రాజ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్వేతా రెడ్డి జిల్లా కలెక్టర్లు డాక్టర్ సత్య శారద చాహత్ బాజ్పాయ్ జి డబ్ల్యూ ఎం సి కమిషనర్ వెంకన్న డిసిపి దార కవిత అడిషనల్ డీసీపీ రాయల ప్రభాకర్ రావు భద్రకాళి ప్రధాన అర్చకులు శేషు అయ్యగారు అడిషనల్ కలెక్టర్ ఆర్డిఓ కిలా వరంగల్ మండల తాసిల్దార్ ఇక్బాల్ గార్లు పాల్గొంటారని తెలిపినారు ఇట్టి కార్యక్రమంలో నరకాసుర వద ఉత్సవ కమిటీ ప్రతినిధులు కనుకుంట్ల రవి మరుపల్ల గౌతమ్ అవునురీ రామ్మూర్తి వనం కుమార్ శెట్టి మోహన్ తవుటం నరసింహ కాటం సతీష్ ద్రౌపతి సురేష్ కుండే రాజు మరుపల్ల శివ మంద పవన్ పొలం రంజిత్ కుండే సదానందం గౌడ కోటేశ్వర్ బలబద్ర శివకృష్ణ గూడూరు బాలాజీ లు తదితరులు పాల్గొన్నారు