EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • హన్మకొండలో మానవతా దృక్పథం.. వృద్ధులతో రాఖీ పండుగ

    Author
    Posted By JANA CHARITRA
    | 28 Aug 2026, 09:15 PM | TELANGANA, హన్మకొండ
    హన్మకొండలో మానవతా దృక్పథం.. వృద్ధులతో రాఖీ పండుగ

    రాఖీ పండుగ సందర్భంగా హన్మకొండ సబ్‌-ఇన్‌స్పెక్టర్ కె. సతీష్ మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు.
    స్వయంకృషి వృద్ధాశ్రమాన్ని సందర్శించిన ఎస్‌ఐ కె. సతీష్ వృద్ధులకు అన్నదానం నిర్వహించి స్వయంగా ఆహారం అందజేత
    వృద్ధులతో ఆప్యాయంగా ముచ్చటించి వారి యోగక్షేమాలు, సమస్యలను అడిగి తెలుసుకున్న సతీష్
    వృద్ధులకు ప్రేమ, గౌరవం అందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని సూచన
    అవసరంలో ఉన్నవారికి ప్రతి ఒక్కరూ తమకు సాధ్యమైనంతగా చేయూత అందించాలని పిలుపు
    రాఖీ పండుగ రోజున వృద్ధాశ్రమంలోని వృద్ధులతో కలిసి పండుగను జరుపుకున్న ఎస్‌ఐ సతీష్.. వారికి ఆత్మీయతను పంచారు. ఈ సందర్భంగా వృద్ధులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
    ప్రజా భద్రతతో పాటు సామాజిక సేవలోనూ పోలీసుల పాత్ర కీలకమనే సందేశాన్ని ఈ కార్యక్రమం చాటిచెప్పింది.