EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఘనంగా రాష్ట్ర కార్యక్రమంలో ప్రజా హక్కుల సాధన సమితి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కలకుంట్ల వినోద్ చారి పుట్టిన రోజు వేడుకలు.

    Author
    Posted By JANA CHARITRA
    | 16 Sep 2026, 05:16 PM | TELANGANA, వరంగల్
    ఘనంగా రాష్ట్ర కార్యక్రమంలో ప్రజా హక్కుల సాధన సమితి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కలకుంట్ల వినోద్ చారి పుట్టిన రోజు వేడుకలు.

    ఈ రోజు నల్గొండ పట్టణం లోని ప్రజా హక్కుల సాధన సమితి రాష్ట్ర కార్యక్రమంలో ప్రజా హక్కుల సాధన సమితి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కలకుంట్ల వినోద్ చారి పుట్టిన రోజు సందర్భంగా శాలువాతో సన్మానించి కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రజా హక్కుల సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి తిరుగమల్ల షాలెమ్ రాజు. ఇట్టి కార్యక్రమంలో ఆయన వెంట రాష్ట నాయకులు రమేష్,బన్నీ, లింగస్వామి, సూర్యనారాయణ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.