EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • గీసుకొండ మండలం ఎలుకుర్తి హవేలీ గ్రామంలో పోషన్ అభియాన్ పోషణ మాసం

    Author
    Posted By JANA CHARITRA
    | 17 Sep 2026, 12:46 PM | TELANGANA, వరంగల్
    గీసుకొండ మండలం ఎలుకుర్తి హవేలీ గ్రామంలో పోషన్ అభియాన్ పోషణ మాసం

    గీసుకొండ మండలం ఎలుకుర్తి హవేలీ గ్రామంలో పోషన్ అభియాన్ పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడి కేంద్రాల్లో నిర్వహిస్తున్న ప్రీస్కూల్ లో పిల్లలు తప్పనిసరిగా పాల్గొనేలా తల్లులు చూడాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మైదం రాజు సూచించారు. గర్భిణీలు బాలింతలు ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రంలో భోజనం చేయాలని తెలిపారు.
    ఈ కార్యక్రమంలో సర్పంచ్ దివ్యభారతి ,ఉప సర్పంచ్ సురేష్, పంచాయతీ కార్యదర్శి దేవేందర్, జిపిఓ బిక్షపతి, వార్డు మెంబర్స్ ,వెటర్నరీ ఆఫీసర్ అంగన్వాడి టీచర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు