EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఎస్‌ఐలుగా పదోన్నతి పొందిన అధికారులకు సీపీ శ్వేత అభినందనలు

    Author
    Posted By JANA CHARITRA
    | 17 Sep 2026, 08:58 PM | TELANGANA, వరంగల్
    ఎస్‌ఐలుగా పదోన్నతి పొందిన అధికారులకు సీపీ శ్వేత అభినందనలు

    వరంగల్: పోలీస్‌ శాఖలో ఎస్‌ఐలుగా పదోన్నతి పొందిన అధికారులు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌. శ్వేత, ఐపీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

    ఈ సందర్భంగా పదోన్నతి పొందిన పి. సదానందం, డి. మోహన్‌రావు, బి. రమేష్‌, ఎం. రవీందర్‌రెడ్డి, పి. పాపయ్యలను సీపీ శ్వేత అభినందించారు. పదోన్నతితో వచ్చిన బాధ్యతలను మరింత సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు.

    విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, పోలీస్‌ శాఖకు మంచి పేరు తీసుకురావాలని సీపీ శ్వేత సూచించారు.

    ఇవి కూడా చదవండి