EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • గీసుకొండ SC కాలనీలో శివ శక్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహా అన్నదానం

    Author
    Posted By JANA CHARITRA
    | 19 Sep 2026, 07:50 AM | TELANGANA, వరంగల్
    గీసుకొండ SC కాలనీలో శివ శక్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహా అన్నదానం

    గీసుకొండ SC కాలనీలో శివ శక్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహా అన్నదానం ముఖ్య అతిథిగా పాల్గొన్న అల్లం స్వప్న బాల కిషోర్ రెడ్డి

    *గీసుకొండ SC కాలనీలో శివ శక్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రుల 5వ రోజు సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.*

    *ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త, సమాజ సేవకులు అల్లం స్వప్న బాల కిషోర్ రెడ్డి , గీసుకొండ గ్రామ సర్పంచ్ వీరగుని రాజ్ కుమార్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణపతి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు.*

    ఇవి కూడా చదవండి

    *ఈ కార్యక్రమంలో కొనయమాకుల మనుగొండ ఉపసర్పంచ్ యంబాడి సామ్రాజ్యం, గీసుకొండ ఉప సర్పంచ్ కోట ప్రమోద్,కొనయమాకుల మాజీ సర్పంచ్ డోలే చిన్ని, గీసుకొండ మాజీ సర్పంచ్ దౌడు బాబు, గీసుకొండ సొసైటీ డైరెక్టర్ దౌడు సునీల్, మాజీ ఉప సర్పంచ్ పొగాకు బిక్షపతి, మాజీ వార్డు మెంబర్ దౌడు రాజేష్, మేకల బాబు, మేకల యాకూబ్, గాడిదల బొంద్యాలు, కందికొండ రాజు,పసుల శివన్నారాయణ, చాపర్తి రాజమౌళి, పాకనాటి సురేష్, మేకల దయాకర్, కళ్యాణ్, మేకల రమేష్,శివ శక్తి యూత్ అసోసియేషన్ సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.*