EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఏపీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల నమోదు..!

    Author
    Posted By JANA CHARITRA
    | 19 Sep 2026, 04:55 PM | ANDHRA PRADESH, TELANGANA
    ఏపీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల నమోదు..!

    ఈ నెల 28న ఉపాధ్యాయ ఓటర్ల నమోదు షెడ్యూల్ ప్రకటన.

    *నవంబర్ 6 వరకు కొత్త ఓటర్ల దరఖాస్తుల స్వీకరణ.*

    *నవంబర్ 25న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల.*

    ఇవి కూడా చదవండి

    *డిసెంబర్ 30న ఉపాధ్యాయ తుది ఓటర్ల జాబితా విడుదల.*

    *2027, మార్చి 29తో ముగియనున్న ఇద్దరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీల పదవీకాలం.*