EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నూతన ఉపాధ్యాయుడికి సన్మానం తెలంగాణ వరంగల్,గీసుకొండ

    Author
    Posted By JANA CHARITRA
    | 19 Sep 2026, 07:57 PM | TELANGANA, వరంగల్
    నూతన ఉపాధ్యాయుడికి సన్మానం తెలంగాణ వరంగల్,గీసుకొండ

    మండలం,సెప్టెంబర్ 19*
    గీసుగొండ: సూర్య తండ గ్రామపంచాయతీ పరిధిలోని ప్రాథమిక పాఠశాలలో వర్క్ అడ్జస్ట్మెంట్ డిప్యూటేషన్‌పై విధుల్లో చేరిన నూతన ఉపాధ్యాయుడు రజనీకాంత్‌ను సర్పంచ్ బానోతు రాఘవేంద్ర ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా రజనీకాంత్‌కు శుభాకాంక్షలు తెలిపి,విద్యార్థులకు మెరుగైన విద్య అందించేలా కృషి చేయాలని ఆకాంక్షించారు.