EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మిత్రునీ కుటుంబానికి అండగా తోటి మిత్రులు

    Author
    Posted By JANA CHARITRA
    | 21 Sep 2026, 08:49 PM | TELANGANA, వరంగల్
    మిత్రునీ కుటుంబానికి అండగా తోటి మిత్రులు

    హనుమకొండకు జిల్లాకు చెందిన కిషోర్ బాబు ఇటీవల అనారోగ్యంతో చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న వారితో చదువుకున్న కాకతీయ యూనివర్సిటీ తోటి మిత్రులు తన పాప పేరు పై 3,04,511/- Post office లో వేయడం జరిగినది.
    ఈ కార్యక్రమంలో రాజేందర్ పోలీస్, సుధాకర్, మహేష్, శివాజీ, రాజశేఖర్, శివాజీ తోటి మిత్రులు తదితరులు పాల్గొన్నారు.