EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • లక్ష్మీ గణపతి సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అభిషేక పూజ

    Author
    Posted By JANA CHARITRA
    | 21 Sep 2026, 08:56 PM | TELANGANA, వరంగల్
    లక్ష్మీ గణపతి సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అభిషేక పూజ

    ఈరోజు కాశిబుగ్గ వర్తక సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా లక్ష్మీ గణపతి సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో పంచలోహ వినాయక విగ్రహానికి పంచామృతాలతో ఘనంగా అభిషేక పూజ,మహా హారతి, మరియు పల్లకి సేవ ఘనంగా నిర్వహించినారు. లడ్డు ప్రసాదంగా ప్రసాదా వితరణ కార్యక్రమం చేపట్టినారు. పూజా కార్యక్రమంలో బండారి భాస్కర్, వంగ రవి, క్యాతం రవీందర్ దంపతులతో పూజా కార్యక్రమం నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ గణపతి సహకారపరపతి సంఘం అధ్యక్షులు వంగరి రాంప్రసాద్, ప్రధాన కార్యదర్శి మండల సురేష్, కోశాధికారి దుస్స కృష్ణ, వేముల నాగరాజు, దాసి శివకృష్ణ,ములుక సురేష్, మండల చందు, గాజుల రాజేష్, బండారి రాజేశ్వరరావు, కానిగంటి పవన్, పసునూటి శ్రీకాంత్,సిందం కృష్ణ, బండారి లక్ష్మణ్, కూరపాటి సతీష్,గాదె సతీష్, గాదే జగన్, దాసరి దేవేందర్,వంగ అయిలయ్య, మరియు కాశిబుగ్గ వర్తక సంఘం కార్యవర్గ సభ్యులు ఉపాధ్యక్షులు బయ్య స్వామి, మండల శ్రీరాములు,గుల్లపెల్లి రాజకుమార్, గోనె జగదీశ్వర్, గుండేటి నరేంద్ర కుమార్, ఓరుగంటి కొమురయ్య, గోరంటల మనోహర్, మాటేటి విద్యాసాగర్, లక్ష్మీ గణపతి సహకార పరపతి సంఘం కార్యవర్గ సభ్యులు సభ్యులు మరియు కాశిబుగ్గ వార్తక సంఘం కార్యవర్గ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు