EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మట్టి గణపతిని దర్శించుకున్న బి ఆర్ ఎస్ నాయకులు

    Author
    Posted By JANA CHARITRA
    | 22 Sep 2026, 10:53 PM | TELANGANA, వరంగల్
    మట్టి గణపతిని దర్శించుకున్న బి ఆర్ ఎస్ నాయకులు

    జన చరిత్ర న్యూస్
    పర్వతగిరి మండల కేంద్రం లోని అల్లూరి యూత్, ఉత్సవ కమిటీ, మండల ప్రెస్ క్లబ్, ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా అన్న ప్రసాద వితరణ లో పాల్గొని మట్టి వినాయకున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

    ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ *మాడుగుల రాజు* మాట్లాడుతు ఊరిలో అయా యూత్ అధ్వర్యంలో ఏర్పాటు చేసే గణనాధులను ప్రతి ఒక్కరూ పూర్తిగా మట్టితో తయారు చేసిన విగ్రహాలనే ప్రతిష్టించాలని పర్యావరణాన్ని కాపాడాలని డీజే వద్దు, భజనే ముద్దు, అని గ్రామ ప్రజలను, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులను కోరారు ఈ కార్యక్రమంలో ఎనమాముల మాజీ డైరెక్టర్ *పట్టాపురం ఏకాంతం గౌడ్* బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు *రంగు కుమార్* వార్డు సభ్యులు తుంగ రాజు, కొప్పు రాజు, నాయకులు రంగు కుమార్, (ఫర్టిలైజర్) గ్రామ పార్టీ అధ్యక్షుడు మెరుగు వెంకటేశ్వర్లు, నరెడ్ల చంద్రయ్య, పూజారి రామలింగం, అల్లూరి యూత్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు పటేల్ శ్రీకాంత్, అల్లూరి యూత్ ఉపాధ్యక్షుడు మాడుగుల అఖిల్, సోషల్ మీడియా మండల కన్వీనర్ బొట్ల భాస్కర్ తదితరులు ఉన్నారు