EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • త్రినగరిలో ఉత్తమ ద్వితీయ బహుమతి పొందిన దేశాయిపేట లక్ష్మీ మెగా టౌన్షిప్ గణనాథుడు

    Author
    Posted By JANA CHARITRA
    | 22 Sep 2026, 11:13 PM | TELANGANA, వరంగల్
    త్రినగరిలో ఉత్తమ ద్వితీయ బహుమతి పొందిన దేశాయిపేట లక్ష్మీ మెగా టౌన్షిప్ గణనాథుడు

    ఈ సంవత్సరం లక్ష్మీ మెగా టౌన్షిప్ కమిటీ గౌరవాధ్యక్షులు వేముల వెంకటేశ్వర్లు కాలనీ అధ్యక్షులు రామచంద్రమూర్తి ప్రధాన కార్యదర్శి తోగటి ప్రభాకర్
    ట్రెజరర్ కొంగ సతీష్ పర్యవేక్షణ అధికారి నేలకుర్తి కరుణాకర్ రెడ్డి గణపతి ఉత్సవ కమిటీ కన్వీనర్ లడే సురేష్ కో కన్వీనర్ దుగ్యాల శ్రీనివాస్ ట్రెజరర్ మల్లూరి భానుమూర్తి ధారా ప్రకాష్ రావు ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతి వినాయకుని ఏర్పాటు చేసుకోవడం కాకుండా ప్రతి ఒక్కరూ మానవ ధర్మాన్ని పాటించాలని పిలువలతో కూడిన జీవితాలను కొనసాగించాలని తడి చెత్త పొడి చెత్త గణనాధుని చుట్టుపక్కల ఏర్పాటు చేసి ఎటువంటి పొల్యూషన్ లేకుండా శాస్త్రీయ సంగీతం నృత్య కళాకారుల ప్రదర్శనలు మహిళ సాధికారిక పిల్లల లగునాటికలు సందేశాత్మకమైన కార్యక్రమాలతో నిత్య అన్నదానం ఏర్పాటు చేసి ఓకే మాటగా ఒకటే మాటగా కాలనీ మొత్తం ఒకే గణనాధుని ఏర్పాటు చేసుకొని ఐకమత్యాన్ని చాటుతూ హిందూ ముస్లిం క్రీస్తు అనే భేదం లేకుండా సర్వమత సమ్మేళనమై కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకున్నందుకు ఈ సంవత్సరం వరంగల్ జిల్లా లో బహుమతి అర్హత చాటుకుంది లక్ష్మి మెగా టౌన్స్ గణపతి మహిళలు మంగళహారతులతో వందల సంఖ్యలో పాల్గొని లలిత సహస్రనామాలు భగవద్గీత శ్లోకాలు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు ఇందులో కల్చరల్ కన్వీనర్ రావెళ్ల రామారావు మరియు బజ్జూరు మహేంద్ర నాథ్ బల భక్తుల స్వీకరి ఆధ్వర్యంలో జరిగిన సాంస్కృతిక కళా ప్రదర్శనలు ఆహుతులు ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో భద్రకాళి ప్రధాన అర్చకులు శేషు అయ్యగారు ప్రవచనాలు ప్రముఖ రిటైర్డ్ ప్రొఫెసర్ వాసిరెడ్డి కృష్ణారావు ప్రముఖ కేడీసి రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీదేవి సందేశాలు ఆహుతులనుఎంతగానో ఆలోచింపజేశాయి మరింతగానో ఆకట్టుతున్నాయి
    ఈ కార్యక్రమంలో
    గణపతి గణపతి ఉత్సవ కమిటీ సభ్యులుమామిడి రమేష్