EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • NECC చైర్మన్ శ్రీమతి రేణు దేశాయ్ సంకల్పంతో ఉచితంగా ఎగ్ కార్డుల పంపిణీ కార్యక్రమం

    Author
    Posted By JANA CHARITRA
    | 24 Sep 2026, 07:58 PM | TELANGANA, వరంగల్
    NECC చైర్మన్ శ్రీమతి రేణు దేశాయ్  సంకల్పంతో ఉచితంగా ఎగ్ కార్డుల పంపిణీ కార్యక్రమం

    మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్
    జన చరిత్ర న్యూస్ పర్వతగిరి మండలం ఏనుగల్ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబాలైన మహమ్మద్ ముస్తఫా, మహమ్మద్ రఫీ, రామగోని రాజు గౌడ్, షేక్ పాషా తదితర లబ్ధిదారులకు ఉచిత ఎగ్ కార్డు బండ్లను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అందజేయడం జరిగింది.
    ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ , ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎర్రబెల్లి వినీత్ రావు గారు, ఆరూరి ట్రస్ట్ చైర్మన్ ఆరూరి విశాల్ కర్నె రవీందర్, వక్కల రాజు, తొర్రి లక్ష్మణ్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.