EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • చౌటుప్పల్: లక్కారం 8 వ వార్డులో సీసీ కెమెరాల ఏర్పాటు, మరియు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్: పావని రమేష్ గౌడ్

    Author
    Posted By AKULA MADHU
    | 26 Sep 2026, 01:14 PM |
    చౌటుప్పల్: లక్కారం 8 వ వార్డులో సీసీ కెమెరాల ఏర్పాటు, మరియు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్: పావని రమేష్ గౌడ్

    చౌటుప్పల్ : లక్కారం 08 వ వార్డు లో మున్సిపల్ చైర్ పర్సన్ పావని రమేష్ గౌడ్ శంకుస్థాపన,మరియు సీసీ కెమెరాల ప్రారంభంలో పాల్గొన్నారు.రానున్న బతుకమ్మ పండుగను పురస్కరించుకొని గ్రామ కచ్చిరు దగ్గర గ్రౌండ్ ను సి సి (సిమెంట్ తో నింపే కార్యక్రమాన్ని ) గా మార్చుటకు చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ పావని రమేష్ గౌడ్ చేతుల మీదుగా శనివారం శంకుస్థాపన, మరియు 8 వ వార్డు పరిధి లో సి సి కెమెరాల ప్రారంభ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమం లో మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య , వైస్ చైర్మన్ ఆకుల ఇంద్ర సేన రెడ్డి , యాదాద్రి జిల్లా ఫిషరిష్ చైర్మన్ పాశం సంజయ్ బాబు, చౌటుప్పల్ SI అజయ్ భార్గవ్ ,స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ బద్రి గాలయ్య, మాజీ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కొయ్యడ సైదులు గౌడ్,మాజీ సర్పంచ్ కానుగు బాలరాజు, cc కెమెరాల దాత పాశం కృష్ణయ్య, ,,తదితరులు పాల్గొన్నారు.