EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • దళిత నిరుపేదల కుటుంబాలకు పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ . ప్రజావాణిలో ఫిర్యాదు 'మాజీ సర్పంచ్ చిన్నపాక శ్రీనివాస్

    Author
    Posted By WARANGAL BHASKAR
    | 02 Nov 2026, 05:56 PM | TELANGANA, వరంగల్
    దళిత నిరుపేదల కుటుంబాలకు పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ . ప్రజావాణిలో ఫిర్యాదు 'మాజీ సర్పంచ్ చిన్నపాక శ్రీనివాస్

    తేదీ: 02-11-2026, కల్లెడ గ్రామంలో ఎల్లమ్మ గుడి 604 సర్వే నెంబర్ భూమిని ఇల్లు లేని దళిత నిరుపేదల కుటుంబాలకు పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ . ప్రజావాణిలో ఫిర్యాదు 'మాజీ సర్పంచ్ చిన్నపాక శ్రీనివాస్
    జన చరిత్ర న్యూస్. పర్వతగిరి మండలం కల్లెడ గ్రామ శివారులోని సర్వేనంబర్. (604) లోని (4) నాలుగు ఎకరాల మాదిగ కులస్థుల ఇనాం. భూములను కాపాడి ఇల్లు లేని దళిత నిరుపేద కుటుంబాలకు భూమి భూ పంపిణీ చేయాలని ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ సత్య శారద గారికిఫిర్యాదు చేసినారు.
    మాగ్రామ శివారులోని సర్వేనెంబర్ 604లో నాలుగు ఎకరాల భూమిని మాదిగ కులస్తులకు ఎర్రబెల్లి సంపత్ రావు ఇనాంగా ఇచ్చినారు ఆర్టీ భూములను లబ్ధిదారులకు తెలియకుండానే కల్లెడ ఎల్లమ్మ గుడిట్రస్టు వారు నిబంధనలను ఉల్లంఘించి మండల కేంద్రానికి కిలో మీటరు దూరంలో ఉన్నా ఈ భూములను అధికారులను తప్పుకోవ పట్టించి పట్టా మార్పిడి చేయించుకున్నారు. ఇప్పుడు ఆదే భూమిలో అంగడినిపేట్టుటకు ప్రయత్నాలు చేస్తున్నారు. కావున పాత రెవెన్యూ రికార్డులను పరిశీలించి ఇండ్ల స్థలాలు లేని నిరుపేదలకు ఇండ్లు నిర్మించుకొనుట కోసం ఈ స్థలమును కేటాయించగలరని కోరినారు.