EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నరకాసుర వధ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. బురద లేకుండా మైదానం సిద్ధం చేయాలి: ఎస్‌ఈ రాజ్‌కుమార్

    Author
    Posted By amarender
    | 03 Nov 2026, 07:25 PM | TELANGANA
    నరకాసుర వధ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. బురద లేకుండా మైదానం సిద్ధం చేయాలి: ఎస్‌ఈ రాజ్‌కుమార్

    నవంబర్ 6 వ తారీఖున దీపావళి పండుగ సందర్భంగా జరుగు నరుకా సురవద ఉత్సవాలకు విచ్చేయు ప్రజా ప్రతినిధులకు అధికారులకు ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా గ్రౌండ్ అంతయు నీరు బుర ద లేకుండా తగు ఏర్పాటు చేయిస్తానని వరంగల్ మహా నగర పాలక సంస్థ సూపర్ ఇండెంట్ ఇంజనీర్ (se)రాజ్ కుమార్ అన్నారు ఇటీవల కురిసిన వర్షం వల్ల కూడా గ్రౌండ్ అంతయు నీరు నిలిచి బురదగా తయారైందని దీనివల్ల ప్రజలకు ఉత్సవాలకు అసౌకర్యం కలుగుతుందని నరకాసుర వధ ఉత్సవ కమిటీ అధ్యక్షులు మరుపల్ల రవి సూపరిండెంట్ ఇంజనీర్ రాజ్ కుమార్ కు తెలియపరిచినారు సూపరిండెంట్ ఇంజనీర్ రాజకుమార్ గ్రౌండ్ అంతయు పరిశీలించి సమాంతరంగా ఉండటానికి గ్రౌండ్లో వర్షం నీరు బురద లేకుండా తగు ఏర్పాటు చేయాలని అసిస్టెంట్ ఇంజనీర్ సుకృత ను ఆదేశించినారు మిల్స్ కాలనీ ఎస్హెచ్ఓ కర్రె స్వామి గ్రౌండ్ను పరిశీలించి స్టేజి వద్దకు ఎవరు పడితే వారు రాకుండా ప్రజాప్రతి నిధులకు అధికారులకు ఇబ్బందులు కలగకుండా బ్యారి కేడ్ లనుఏర్పాటు చేయాలన్నారు కుడా మైదానమును పరిశీలించిన వారిలో వరంగల్ మహా నగర పాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సాంబారి సంజీవ్ ఏ ఈ సుకృత మిల్స్ కాలనీ ఎస్ హెచ్ ఓ మిల్స్ కాలనీ కర్రే స్వామి సీఐ మంగీలాల్ వర్క్ ఇన్స్పెక్టర్ గుమ్మడి సుధాకర్ సాయి నరకాసుర వధ ఉత్సవ కమిటీ ప్రతినిధులు కనుకుంట్ల రవి మరుపల్ల గౌతం ఆవు నూరి రామ్మూర్తి వనం కుమార్ తౌటమ్ నరసింహ కాటం సతీష్ ద్రౌపతి సురేష్ మాటేటి శ్యామ్ కుండె రాజు ఆవునూరి అయిలేశం మరుపల్ల శివ మంద పవన్ పోలం రంజిత్ కుండే సదానందం గౌడ కోటేశ్వర్ బలభద్ర శివకృష్ణ లు ఉన్నారు