EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మలేరియా Gwmc సిబ్బంది ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్

    Author
    Posted By JANA CHARITRA
    | 04 Nov 2026, 07:16 PM | TELANGANA, వరంగల్
    మలేరియా Gwmc సిబ్బంది ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్

    మలేరియా Gwmc సిబ్బంది ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ లో భాగంగా బుధవారం 40వ డివిజన్లో నాన మియా తోట రామస్వామి గుడి ఉరుసు ప్రతాప్ నగర్ గుండు మైసమ్మ గల్లీలు ఎస్సీ వాడ కుమ్మరి వాడ ఉర్సు బొడ్రాయి గల్లీలు అంకం వాడ వడ్ల వాడ ముస్లిం వాడ చాకలి వాడ కురుమవాడ ఏరియాలలో స్పెషల్ డ్రైవ్ లో భాగంగా గ్యాంగ్ వర్క్ పెట్టడం జరిగింది
    40 డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి గారి ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని ఆంటీ లార్వా ఆక్టివిటీస్ చేపట్టడం జరిగింది నీరు నిలువ లేకుండా ఉండాలి అని కాలువలో దోమల మందు పిచికారి చేయడం జరిగింది సాయంత్రం వేళలో దోమల మందు ఫాగింగ్ చేయడం జరుగుతుంది
    ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు బయాలజిస్ట్ డాక్టర్ రజనీ మేడం గారు హెల్త్ ఇన్స్పెక్టర్ మధుకర్ హెల్త్ అసిస్టెంట్ పెండ్యాల బాబు మలేరియా సిబ్బంది దడిపల్లి ప్రదీప్ కుమార్ మేకల రాజు శనిగరపు శ్యామ్ గడ్డం అనిల్ కంటివాడ బాబురావు బండి సాంబమూర్తి గద్దల బాబు వినోద్ కుమార్ ప్రసాద్ కౌడగాని దేవేందర్ చిరంజీవి గద్దల ప్రదీప్ బాబు పిండి రాజు సిబ్బంది పాల్గొన్నారు