EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సీకేఎం ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ పోతన ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

    Author
    Posted By JANA CHARITRA
    | 09 Nov 2026, 10:55 PM | TELANGANA, వరంగల్
    సీకేఎం ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ పోతన ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

    వరంగల్‌లోని సీకేఎం (CKM) ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ పోతన అధ్యక్షులు సింగారం శ్రీకర్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

    ఈ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వరంగల్ జిల్లా చైర్మన్ లయన్ బేతి అశోక్ బాబు, మాట్లాడుతూ
    ఆసుపత్రికి వచ్చే రోగుల సహాయకులు, నిరుపేదలకు అన్నదానం చేయడం ద్వారా సేవాభావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కంటే గొప్ప సేవ మరొకటి లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం దాత మెంతుల శశిధర్ కు కృతజ్ఞతలు తెలిపినారు
    ఈ అన్నదాన కార్యక్రమం లొ లయన్ ఆడెపు రవీందర్ లకుo ఐలయ్య మునికుంట్ల ఐలేష్ కుమార్ తదితరులు CKM సిబ్బంది పాల్గొన్నారు